Shyam Rangeela | వారణాసిలో మోదీపై పోటీకి దిగిన ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, కమెడియన్ శ్యామ్ రంగీలా (Shyam Rangeela)కు ఎన్నికల అధికారులు ఝలక్ ఇచ్చారు.
Manda Jagannatham | నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన మాజీ ఎంపీ మందా జగన్నాథంకు షాక్ తగిలింది. ఆయన దాఖలు చేసిన నామినేషన్ను అధికారులు తిరస్కరించారు.