Speeding SUV hits bike | ఎక్స్ప్రెస్ వేపై ఒక కారు రాంగ్ రూట్లో వేగంగా వెళ్లింది. ఎదురుగా వచ్చిన బైక్ను ఢీకొట్టింది. (Speeding SUV hits bike) ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కెమెరాలో రికార్డైన ఈ వీడియో క్లిప్
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని నోయిడా ఎక్స్ప్రెస్వే పగుళ్లించింది. పదిహేను మీటర్ల పొడవు, రెండు అడుగుల వెడల్పు మేర పెద్ద గొయ్యి ఏర్పడింది. దీంతో స్థానికులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ఆ మార్గంలో ట్రాఫిక్కు �