గత కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లే కాదు.. మాజీ ప్రధానుల పేర్లను సైతం మోదీ సర్కార్ తొలగిస్తున్నది. ‘నెహ్రూ మెమోరియల్ మ్యూజి యం, లైబ్రరీ’ (ఎన్ఎంఎంఎల్) పేరులో ‘నెహ్రూ’ పేరును తొలగిస్తూ..‘పీఎం మ్యూజియం, లైబ్ర�
మరో పేరు మార్పు వివాదానికి కేంద్రం తెరతీసింది. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అధికారిక నివాసంగా ఉన్న తీన్మూర్తి భవన్ ప్రాంగణంలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీ సొసైటీ హౌస్ (ఎన్ఎంఎంఎల్) ప