IND vs BAN 2nd T20 : టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను వైట్ వాష్ చేసిన భారత జట్టు టీ20 సిరీస్ కూడా కైవసం చేసుకుంది. తొలి టీ20లో స్వల్ప లక్ష్యాన్ని 11.5 ఓవర్లకే ఊదిపడేసిన టీమిండియా రెండో మ్యాచ్‌లో బంగ్లాను బెంబేలెత్త�
IND BAN 2nd T20 : తొలి టీ20లో స్వల్ప లక్ష్యాన్ని 11.5 ఓవర్లకే ఊదిపడేసిన భారత జట్టు రెండో మ్యాచ్‌లో కొండంత స్కోర్ కొట్టింది. ఢిల్లీ మైదానంలో బంగ్లాదేశ్ బౌలర్లను నితీశ్ కుమార్ రెడ్డి(74), రింకూ సింగ్(53)లు ఊచకోత కోశ