2026-27 ఆర్థిక సంవత్సరానికి ఫాస్టాగ్ వార్షిక పాస్ ఫీజును రూ. 3వేల నుంచి రూ. 3,075 పెంచుతున్నట్టు జాతీయ రహదారుల ప్రాథికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) సోమవారం ఒక ప్రకటనలో ప్రకటించింది.
FASTag | ‘నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)’ నూతన FASTag వార్షిక పాస్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నది. తరచూ హైవేలను వినియోగించే వారికి టోల్ ఫీజు (Toll fee) చెల్లింపు ఇబ్బందులను తగ్గించడమే లక్ష్యంగా ఈ వార�