తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో విలక్షణమైన, విజయవంతమైన చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ 'ఈవీవీ సినిమాస్' (EVV Cinema) తాజాగా తమ కొత్త ప్రాజెక్ట్ను ప్రకటించింది.
తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పటికీ వాడిపోని జానర్ ఏదైనా ఉందంటే అది లవ్ డ్రామా మాత్రమే. యువత మనసు దోచుకునే ప్రేమకథలకు తోడుగా వినోదం కూడా తోడైతే, ఆ చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతూనే ఉంటారు.