యూనిఫాంతో స్కూల్ కు రా.. లేదంటే లీవ్ తీసుకొమ్మని అయ్యప్ప మాల ధరించిన నా లుగో తరగతి విద్యార్థికి ప్రిన్సిపాల్ చెప్పడంతో పాఠశాల డ్రెస్ ధరిస్తూ ముగిశాక అయ్యప్ప దు స్తులు ధరిస్తూ ఇబ్బందులు పడుతున్న వైనం
ఆన్లైన్ ప్రేమ విఫలమవడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన ఘ టన నెక్కొండ మండలం అప్పల్రావుపేట లో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. గ్రా మానికి చెందిన జిల్లా వినయ్(25) ఉపాధి కోసం హైదరాబాద్కు వెళ్లి ఓ కం
సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా మార్చిన మహానుభావుడని, రైతులు ఏటా మూడు పంటలు పండించుకునే స్థాయికి ఎదిగారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండలంలోని రెడ్లవాడలో సాయిరెడ్డిపల్లె వరకు రూ .12కోట్ల