లేడీ సూపర్‌స్టార్ నయనతార హ్యాకింగ్ బారిన పడింది. ఆమె ఎక్స్(ట్విటర్) ఖాతా హ్యాక్ అయినట్టు తాజాగా ఆమె తెలియజేసింది. ‘దయచేసి ఆ అకౌంట్ నుంచి వచ్చే సందేశాలకు కానీ, ట్వీట్లకు కానీ ఎవరూ స్పందించొద్దు. నా అ�
Nayanthara | కోలీవుడ్ స్టార్ నటి నయనతార తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా హ్యాక్ అయినట్లు తెలిపింది. తన అకౌంట్ నుంచి వచ్చే సందేశాలకు కానీ, ట్విట్లకు కానీ స్పందించకండి అంటూ నయనతార ఎక్స్ వేదికగా రాసుకోచ్చింద�