అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మిత్ర దేశాల నుంచి నిరాకరణ కొనసాగుతున్నది. ఇరాన్ పోర్టులను బ్లాక్ చేయాలన్న ఆయన పిలుపునకు పలు నాటో దేశాలు మద్దతు ఇవ్వలేదు. అది తమ పని కాదని పేర్కొన్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘నాటో’ కూటమి దేశాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హొర్ముజ్ జలసంధిని తెరిపించేందుకు తమతో కలసి రావాలని ఆయన ఇచ్చిన పిలుపునకు నాటో దేశాలు స్పందించకపోవడంపై ఆయన ఆగ్రహంగ�