Ancy Sojan : భారత అథ్లెటిక్స్‌లో మరో రికార్డు బద్ధలైంది. మాజీ లాంగ్ జంపర్ అంజూ బాబీ జార్జ్(Anju Bobby George) రికార్డును కేరళకు చెందిన అన్సీ సోజన్ (Ancy Sojan) బ్రేక్ చేసింది.
ఆసియా గేమ్స్ అర్హత టోర్నీ అయిన జాతీయ ఇంటర్ స్టేట్ చాంపియన్‌షిప్‌లో తెలుగు యువ అథ్లెట్ యర్రాజీ జ్యోతి పసిడి పతకంతో మెరిసింది. శుక్రవారం జరిగిన మహిళల 100మీటర్ల ఫైనల్ రేసును 11.46 సెకన్లలో ముగించిన జ్యోతి �