సంజయ్‌రావ్, నటాషా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్ అండ్ రన్'. కృష్ణ సాగర్ దర్శకుడు. సతీష్‌రెడ్డి అల్లం, కె.శేఖర్ నిర్మాతలు.
Hit And Run | ఇప్పటికే విడుదల చేసిన ‘హిట్ అండ్ రన్’ (Hit And Run) టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్ నెట్టింట హైప్ క్రియేట్ చేస్తోంది. సంజయ్ రావ్ తలకు గాయమై రక్తం కారడం చూడొచ్చు. చుట్టూ బ్లడ్ షెడ్ కనిపిస్తుండగా.. ఇంతకీ అతడ�