HomeCinemaSanjay Raut And Natasha Singh Hit And Run Movie First Look Out
రిపోర్టర్ సాక్షి కహానీ
సంజయ్‌రావ్, నటాషా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్ అండ్ రన్'. కృష్ణ సాగర్ దర్శకుడు. సతీష్‌రెడ్డి అల్లం, కె.శేఖర్ నిర్మాతలు.
సంజయ్‌రావ్, నటాషా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్ అండ్ రన్’. కృష్ణ సాగర్ దర్శకుడు. సతీష్‌రెడ్డి అల్లం, కె.శేఖర్ నిర్మాతలు. ప్రచారంలో భాగంగా ఇందులో హీరోయిన్ నటాషా సింగ్ పోషిస్తున్న ‘రిపోర్టర్ సాక్షి’ పాత్ర ఫస్ట్‌లుక్‌ని అగ్ర కథానాయిక రకుల్ ప్రీత్‌సింగ్ రివీల్ చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించింది.
త్వరలోనే ఈ సినిమా టీజర్‌ని విడుదల చేస్తామని, సినిమా అందర్నీ మెస్మరైజ్ చేస్తుందని మేకర్స్ తెలిపారు. కిరీటి, మురళీధర్‌గౌడ్, లిరీషా కూనపరెడ్డి, రవిప్రకాశ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: విజయ్‌భాస్కర్ సద్దాల, ఎల్.గంగాధర్, సంగీతం: ప్రిన్స్ హెన్రీ.