ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణే రచించిన అముద్రిత పుస్తకం సోషల్ మీడియాలో పంపిణీ కావడంపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సోమవారం ఓ అధికారిక ప్రకటన వెలువడింది.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మంగళవారం ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణే పుస్తకంలోని చైనా అంశాన్ని ప్రస్తావిం�