నేను యాక్షన్ సినిమాలు చేశాను కానీ పక్కా మాస్ సినిమా ఎప్పుడూ చేయలేదు. నటుడిగా కొత్త ఎక్స్పీరియన్స్ ఇది. యూనివర్సల్ కాన్సెప్ట్‌తో రస్టిక్ విలేజ్ డ్రామాగా మెప్పిస్తుంది’ అన్నారు నారా రోహిత్.
Shinzo Abe | జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై (Shinzo Abe) హత్యాయత్నం జరిగింది. పశ్చిమ జపాన్‌లోని నారా నగరంలో జరిగిన ఓ సమావేశంలో షింజో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేజ్‌పై మాట్లాడుతుండగా దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు.