Bihar : బిహార్‌లోని జముయిలో బాలికపై కొందరు దుండగులు వేధింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఈ ఘటనలో కీలక నిందితుడు ఎన్కౌంటర్లో గాయపడ్డాడు.
WI vs NEP : దుబాయ్ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో నేపాల్ బౌలర్లు వికెట్ల వేట కొనసాగిస్తున్నారు. లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తూ వెస్టిండీస్ టాపార్డర్‌ను చుట్టేశారు.