Hyderabad | నల్లకుంట పోలీసు స్టేషన్ పరిధిలో నమోదైన ఓ మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడి కేసులో నిందితుడు రాజనాల రమేష్ అలియాస్ వెంకటేష్‌కు 25 ఏండ్ల జైలు శిక్షతోపాటు 5వేల జరిమానా విధిస్తూ పోక్సోకోర్టు జడ్జి టి.అ
బార్ అసోసియేషన్లకు ఎన్నికైన కమిటీల గడువును రెండేళ్లకు పొడగించాలనే సందిగ్దతకు తెరపడింది. ఒక సంవత్సరం మాత్రమే కమిటీ గడువుంటుందని బార్ కౌన్సిల్ ప్రకటించింది.