జన్మదిన వేడుకలు, ప్రీ వెడ్డింగ్ షూట్లు, ఇతర ప్రైవేటు కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు తన నమో భారత్ రైళ్లు, రైల్వే స్టేషన్లను అద్దెకు ఇవ్వనున్నట్లు నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్టు కార్పొ�
Namo Bharat Trains | ఇక నుంచి నమో భారత్ రైళ్లు (Namo Bharat Trains) ప్రైవేట్ వేడుకలకు వేదికలుగా మారనున్నాయి. పుట్టినరోజులు (Birthdays), పెళ్లిరోజులు (Marriage days), పెళ్లిళ్లకు ముందు చేసే ఫొటోషూట్లు, ఇతర ప్రైవేట్ కార్యక్రమాలకు రైలు బోగీలను అద