Kukkala Madhu | జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలోని నల్లగొండ గ్రామానికి చెందిన కుక్కల మధు మృతదేహం ఇరాక్ నుంచి స్వగ్రామానికి చేరుకుంది. కుక్కల మధు ఇరాక్‌లో నెలరోజుల క్రితం గుండెపోటుతో మృతిచెందారు.
నల్లగొండ : నల్లగొండ పట్టణంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. నల్లగొండ పట్టణ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన పలు పనులను పరిశీలించారు. అనంతరం వల్లభ రావు చెరువు, పానగల్ ఉదయ సముద్రం, మి�