మహా వైభవోన్నతికి రెడ్డి రాజులు ప్రతీక. కవి, పండిత పోషకుడు కర్పూర వసంతరాయల బిరుదాంకితుడైన కొమరగిరిరెడ్డి జీవిత ఘట్టాలను రసవత్తరంగా చిత్రించిన సినారెను ‘కర్పూర వసంతరాయలు’ అంటూ ఎల్లూరి శివారెడ్డి ప్రశంస�
నాగరికతకు మూలాలైన నదులంటే సినారెకు మిక్కిలి పాయిరం. నిజానికి ఆయన పాట ప్రస్థానం, కవిత్వ గమనం వాగులు, నదుల వారసత్వమే. తాను బాల్యంలో జలకాలాడుకున్న సిరిసిల్ల మానేరు వాగును గురించి చెబుతూ ‘మానేరు మా కళ్లకు ము�