Naane Varuven Movie Latest Update | తమిళ హీరో ధనుష్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈయన నటించిన సినిమాలు తెలుగు డబ్బింగ్లో అడపా దడపాగా విడుదలవుతూ ఉండేవి. అయితే ‘రఘువరన్ B-Tech’ ధనుష్‌కు టాలీవుడ్లో మంచి గుర్�
తన యాక్టింగ్‌తో కోట్లాదిమంది ఫాలోవర్లను సొంతం చేసుకున్నాడు ధనుష్ (Dhanush). ఈ స్టార్ హీరో నెట్టింట్లో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్ లో జోష్ నింపుతుంటాడని తెలిసిందే.