Director N.lingusamy | తమిళ దర్శకుడు లింగుస్వామికి చెక్ బౌన్స్ కేసులో న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. 2014లో లింగుస్వామి, ఆయన సోదరుడు సుభాష్ చంద్రబోస్ కలిసి కార్తి, సమంతలతో 'ఎన్ని ఇజు నాల్' అనే సినిమాను తెర
పీవీపీ క్యాపిటల్ ( PVP Capital) నుంచి కొన్నేళ్ల క్రితం తీసుకున్న కోటి రూపాయలను లింగుస్వామి, సుభాష్‌చంద్ర బోస్ తిరిగి చెల్లించకపోవడంతో సదరు సంస్థ ఇద్దరు సోదరులపై కేసు నమోదు చేసింది. అయితే లింగుస్వామ�