నందికొండ, ఫిబ్రవరి 5 : కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని.. నందికొండ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ (MLA Nomula Bhagath Yada) అన్నారు.
Kollapur | కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.