ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏలో చేర్చాలనే డిమాండ్‌తో ఈ నెల 26న రాజన్న సిరిసిల్ల జిల్లా కేం ద్రంలోని అంబేదర్ చౌరస్తాలో ‘ముదిరాజ్ సింహగర్జన’ సభను ఆ సంఘం నాయకులు నిర్వహించతలపెట్టారు. తెలంగాణభవన్‌లో స�
ఎన్నికల సమయంలో కామారెడ్డి సభలో ముదిరాజ్‌లను బీసీడీ నుంచి ఏగ్రూపులో చేరుస్తామని సీఎం హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ముదిరాజ్ సంఘం సభ్యులు కోరారు.