IPL 2024 | రెండ్రోజుల క్రితమే ధోని తన ఫేస్బుక్ ఖాతాలో స్పందిస్తూ.. ‘కొత్త సీజన్లో కొత్త రోల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. వేచి ఉండండి..’ అని పోస్ట్ చేయడంతో ‘తాలా’ కెప్టెన్సీ వదిలేయబోతున్నాడని, సీఎస్కేక�
MS Dhoni New Role | చెన్నై సూపర్ కింగ్స్.. 2024 ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందే షాకులివ్వనుందా..? ఆ టీమ్ సారథి, లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరోసారి కెప్టెన్సీకి గుడ్ బై చెప్తాడా..?