అరంగ్రేటం చేసిన అనతికాలంలోనే తెలుగులో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం హిందీ, తెలుగు భాషల్లో ఈ భామ భారీ చిత్రాల్లో నటిస్తున్నది. అల్లు అర్జున్-అట్లీ కాంబో చ�
మృణాల్ ఠాకూర్ పోస్ట్ చేసిన ఓ ఫొటో ఆమెకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. మృణాల్ ఓ చిన్న బేబీతో ఆడుకుంటున్న ఫొటో అది. ఉయ్యాలలో పడుకొని ఉన్న ఆ బేబీ.. తన చిన్ని చిన్ని పాదాలతో మృణాల్ ఎదలపై తంతుంటే.. మృణాల్�