ఆదివాసీ గిరిజనులు అభివృద్ధి కాకుండా అడ్డుపడుతున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రధాని మోదీయే (PM Modi) .. ఈ మాట అన్నది ఎవరో కాదు ఆ పార్టీ నాయకులు, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు (MP Soyam Bapu Rao).
ఎంపీ సోయం బాపూరావు రాజీనామాకు ఆదివాసీల డిమాండ్ | ఎస్టీ జాబితాలో నుంచి లంబాడాలను తొలగిస్తామని చెప్పి.. ఆదివాసీలను మోసగిస్తున్న ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని తొమ్మిది తె