Minister Parthasarathy | ముఖ్యమంత్రి పదవి నిర్వహించిన వ్యక్తులు ఆదర్శంగా ఉండాలి కాని, వైఎస్ జగన్ లాంటి వ్యక్తి తల్లి, చెల్లికి అన్యాయం చేయడం దారుణమని ఏపీ మంత్రి పార్థసారథి ఆరోపించారు.
YS Jagan | రాష్ట్రంలో నెలకొన్న సమస్యల నుంచి దృష్టిని మరల్చడానికి చంద్రబాబు ప్రభుత్వం మా తల్లి, చెల్లి ఫొటోలు పెట్టి డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు.