Mohammed Wajid: వాజిద్ అనే హైదరాబాదీ .. అమెరికా రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. చికాగోలో అతను మాస్టర్స్ డిగ్రీ చేశాడు. అతను డ్రైవ్ చేస్తున్న ట్రక్కు మరో ట్రక్కును ఢీకొట్టింది. హైదరాబాద్‌లోని ఖైతారాబాద్ అత�
అమెరికాలోని చికాగోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన యువకుడు మృతిచెందాడు. ఖైరతాబాద్‌లోని ఎంఎస్ మక్తాకు చెందిన మహ్మద్ ఏజాజ్, షమీమ్ బేగం దంపతుల కుమారుడు మహ్మద్ వాజిద్ చికాగోలో గ్రాడ్య�