Rahul Gandhi: అమెరికా, భారత్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రధాని మోదీ అమ్ముడుపోయినట్లు పేర్కొన్నారు. ట్రంప్ వత్తిడికి మోదీ తలొగ్గినట్లు ఆరోపించారు.
పేద భారతీయుల ఖాతాల్లో వేస్తానన్నారు పొరపాటు జరిగిందా మోదీ జీ: మంత్రి కేటీఆర్ హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు కొన్ని నెలల్లోనే గౌతమ్ అదానీ ఆదాయం భారీగా పెరిగ�