MLA Bandla krishna mohanreddy | గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నారనడానికి సాక్ష్యాలు లేవని, ఆయన బీఆర్ఎస్లోనే ఉన్నారంటూ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పు మరోసారి అపహాస్యం పాలైంది.
బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ సోమవారం ప్రారంభమైంది. అయితే.. స్పీకర్ న్యాయ సలహాదారు నియామకంపై వివాదం మొదలైనట్టు సమాచారం. హైకోర్టు, స