ఉన్నత విద్య అభ్యసిస్తు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు బీఎల్ఆర్ చారిటబుల్ ట్రస్టు ద్వారా చేయూతనందించడం అభినందనీయమని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.
జడ్చర్ల : తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే వైద్య రంగానికి పెద్దపీట వేశారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం పెద్ద అదిరాల గ్రామంలో రూ.1.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్ర