రైతుబంధు, రైతు బీమా అందిస్తూ తెలంగాణ సర్కారు రైతు నేస్తంలా నిలుస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని కడిపికొండలో నిర్వహించిన రైత�
తెలంగాణ వాళ్లకు వ్యవసాయం చేయటం చేతగాదన్న నోళ్లే, వాళ్లకు పరిపాలించుకోవటం కూడా చేతగాదని వెక్కిరించాయి నాడు. ఈ రెండు అపహాస్యాలను మళ్లీ నోరు కూడా తెరవకుండా భూస్థాపితం చేశారు కేసీఆర్. కరువు కాటకాల తెలంగాణ