మిషన్ డోలోకు సక్సెస్‌ఫుల్‌గా ఎండ్‌కార్డ్ వేసిన ఇన్స్పెక్టర్ రుద్ర అండ్ టీమ్ కాశీ విశ్వేశ్వరుడి ప్రాంగణంలో కాసేపు సేద తీరారు. అప్పటికే, ఈ మిషన్ గురించిన వార్తలు తెలియడంతో దేశమంతటా రుద్ర టీమ్ పే�
ఇంతలో ఏదో గుర్తొచ్చినట్టు రుద్ర.. పూజారితో ఇలా అన్నాడు. ‘స్వామీ.. నాకో విషయం అర్థంకావట్లేదు. మూడో దశను నిలిపేయడానికి మన సైంటిస్టులు వారణాసినే ఎందుకు ఎంచుకొన్నారు? ఇక్కడే ఆ బాక్స్‌ను ఎందుకు ఉంచారు? పైగా ‘ఇం�