ఎన్నికల ముందు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో రైతులతోపాటు కౌలు రైతులకు మేలు కలిగేలా చూస్తామని హామీ ఇచ్చింది. రైతులకు రైతు బంధు ఎలాగూ వస్తది కాబట్టి కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు 15వేలు ఇచ్చి ఆదుకుంటా�
జీవితాల్ని వస్తువుగా తీసుకుని డాక్టర్ వి.ఆర్. రాసాని ‘వొలికల బీడు’ నవలకు ప్రాణం పోశారు. సమాజంలో అత్యంత దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న కాటి కాపరుల గురించి చదువుతుంటే గుండె చెరువు అవుతుంది. అణచివేతకు గ