పోలీసుశాఖలో ఉద్యోగాలకు సిద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులు రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణ అందిస్తున్నదని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్‌పాషా తెలిపారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడ�
తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్ కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో చదువుకున్న యువతకు నాలుగు నెలల ఫౌండేషన్ కోర్సు కింద ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తులకు చివరి తేదీ 21 ఆగస్టు వరకు పొడిగించారు.