చెన్నూర్‌లోని కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి భగ్గుమన్నది. మంత్రి వివే క్ వెంకటస్వామిపై సొంత పార్టీ నాయకులే తిరుగుబాటు చేశారు. చెన్నూర్ మున్సిపాలిటీలోని 17వ వార్డు కౌన్సిలర్ అజీమొద్దీన్‌కు మున్సిపాలిట�
మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని 2,9వ వార్డుల్లో గురువారం రాత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు వెళ్లిన మంత్రి వివేక్ వెంకటస్వామిని సమస్యలపై స్థానికులు నిలదీశారు.