సోషల్ మీడియాలో కొందరు చాలా యాక్టివ్గా ఉంటారు. తమకు తెలిసిన, తమను విశేషంగా ఆకట్టుకున్న విషయాలను ఇతరులకు తెలియజేస్తుంటారు. తమలోని హాస్య చతురతతో అందరినీ
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా నాగాలాండ్ ఉన్నత, సాంకేతిక విద్య, గిరిజన వ్యవహారాల మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ ప్రజలకు సోమవారం వెరైటీ సూచన చేశారు. పెళ్లి చేసుకోకుండా తనలా బ్రహ్మచారిగా ఉండాల�