Military Plane : అమెరికా-రష్యాల మధ్య ఉన్న వైరం గురించి తెలిసిందే. అలాంటిది, అమెరికాకు చెందిన యుద్ధ విమానం ఇప్పుడు రష్యాలోని మాస్కోలో ల్యాండ్ అవ్వడం సంచలనం కలిగిస్తోంది.
నెపితా: మయన్మార్లో ఓ సైనిక విమానం కూలింది. ఈ ఘటనలో 12 మంది మరణించారు. మండలే ప్రాంతంలో ఉన్న పియిన్ ఓ ల్విన్ పట్టణం వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకున్నది. వాతావరణం సరిగా లేని కారణంగా ఈ ప్రమాదం జ