Hyderabad Metro | నగరం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఎంతో దూరదృష్టితో మెట్రో విస్తరణ నిర్ణయం తీసుకున్నారు. దశలవారీగా ఆయా మెట్రో మార్గాల్లో పనులు చేపట్టి అందుబాటులోకి తీసుకొస్తాం. దేశ రాజధాని ఢి�
మెట్రో విస్తరణ మార్గాలపై మంగళవారం బేగంపేట మెట్రో రైలు భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్ మెట్రో రైలు ఎం.డీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలపై గత 20 ఏళ్లుగా ఆయనకు ఉ�