40 ఏళ్ల వయసులో మీరు తినే ఆహారం.. వృద్ధాప్యంలో మీకు మానసిక సమస్యలు రాకుండా కాపాడుతుందట. ఆరోగ్యకరమైన భోజనం తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యాలు మెరుగుపడతాయట. జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియ
తీవ్రమైన మతిమరుపు వల్ల మెదడు మొరాయించడమే అల్జీమర్స్. దీంతో జ్ఞాపకశక్తి మీద ప్రభావం పడటమే కాదు, రోజువారీ పనులకు ఆటంకం కలుగుతుంది. 60% నుంచి 80% తీవ్రమైన మతిమరుపు, ఆలోచనా శక్తి లోపించడం ప్రధాన లక్షణాలుగా కలిగ�