Home
Medico Priyanka
Medico Priyanka
-
"ప్రియాంక ఫ్యామిలీకి బీఆర్ఎస్ అండ"
4 months agoఈ నెల 3న ఏపీలోని రాజమండ్రిలో హిట్ అండ్ రన్లో మృతి చెందిన మెడికో ప్రియాంక కు టుంబానికి బీఆర్ఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుందని బీ ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తండ్రి వెంకటేశ్‌కు భరో సా కల్పించ"ప్రియాంక కుటుంబానికి అండగా ఉంటాం.. నిందితులకు శిక్ష పడేలా ఒత్తిడి తెస్తాం"
4 months agoఏపీలోని రాజమండ్రిలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన మెడికో ప్రియాంక కుటుంబానికి అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసానిచ్చారు."Medico Priyanka | మెడికో ప్రియాంక మృతదేహానికి దవాఖానలో పోస్టుమార్టం పూర్తి"
4 months agoMedico Priyanka | మెడికో ప్రియాంక మృతదేహానికి గాంధీ దవాఖానలో పోస్టుమార్టం పూర్తయింది. ప్రియాంక అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు."Priyanka | తెలంగాణ బిడ్డపై బాబు సర్కార్ నిర్లక్ష్యం.. హిట్ అండ్ రన్లో గాయపడ్డ మెడికో ప్రియాంక మృతి"
4 months agoPriyanka | తాగుబోతుల పైశాచికత్వానికి ఓ యువతి బలైంది. ఏపీలోని రాజమహేంద్రవరంలో ఈనెల 3న దుండగులు మద్యం మత్తులో కారుతో ఢీకొట్టిన ఘటనలో గాయపడిన మెడికో ప్రియాంక ఆదివారం మధ్యాహ్నం మృతి చెందింది."మృత్యువుతో పోరాడి ఓడిన మెడికో ప్రియాంక"
4 months agoఈ నెల 3వతేదీన రాజమండ్రిలో సినిమా థియేటర్ నుంచి తోటి విద్యార్థితో కలిసి మెడికో ప్రియాంక (28) వస్తుండగా మద్యం మత్తులో ఉన్న దు శ్యంత్, ఆండ్రూ విలియం జోసెఫ్‌లు కారును వేగంగా నడుపుతూ వచ్చి బైక్‌ను ఢీకొట్టిన ప్తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!




