ఆన్లైన్లో ముందుల అమ్మకాలను వ్యతిరేకిస్తూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బుధవారం నిర్వహించిన మెడికల్ షాపుల బంద్ విజయవంతమైంది. ఎలాంటి మందుల చీటీలు లేకుండా ఆన్లైన్లో మందులు అమ్మడాన్ని వ్యతిరేకిస్తూ
ఈ-ఫార్మసీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాప్ల చేపడుతున్నామని తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ తెల