Samsung Galaxy M15 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్ (Samsung) నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్.. శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ ప్రైమ్ (Samsung Galaxy M15 5G) ఫోన్ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Samsung Galaxy F15 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ (Samsung) తన శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ ఫోన్ను భారత్ మార్కెట్లో సోమవారం ఆవిష్కరించింది.
Poco M6 5G | Poco M6 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో (Poco) తన పోకో ఎం6 5జీ ఫోన్ను శుక్రవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. అత్యంత చౌక ధరకు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందని పేర్కొంది.