హైదరాబాద్లోని బోయినపల్లి శ్రీమేధా స్కూల్ (Medha School) వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. అల్ప్రాజోలం (Alprazolam) తయారీ కేసులో అధికారులు పాఠశాలను ఆదివారం సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే విషయం తెలియక సోమవారం విద్
పాతబోయిన్పల్లిలోని మేధా పాఠశాలలో మత్తు దందా వెలుగులోకి వచ్చింది. పాఠశాలపై ఈగల్ టీం దాడులు నిర్వహించి.. నిందితులను పట్టుకోవడంతో పాటు రూ. 40 లక్షల విలువ చేసే 4 కిలోల అల్ఫాజోలం, ముడిపదార్థాలు, యంత్రాలను స్వా