మెదక్ పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్కు కంచుకోట. పార్టీ ప్రారంభించిన నాటి నుంచి వరుస విజయాలతో ఇక్కడ బీఆర్ఎస్ దూసుకుపోతోంది.ప్రత్యర్థి పార్టీలకు అందనంత దూరంగా బీఆర్ఎస్ ముందున్నది.
అధికార కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిని ఎట్టకేలకు ప్రకటించింది. పార్టీ అభ్యర్థిగా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన నీలం మధును ప్రకటించడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి తారాస్