Mazaka Movie | నటుడు సందీప్ కిషన్, రీతు వర్మ జంటగా నటిస్తున్న తాజా చిత్రం మజాకా. ఈ సినిమాకు మాస్ మహారాజ రవితేజతో ధమాకా వంటి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు త్రినాధరావు తెరకెక్కిస్తున్నాడు.
Mazaka Movie | గతేడాది మాస్ మహారాజ రవితేజతో ధమాకా వంటి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు త్రినాధరావు నక్కిన. ఈ సినిమా అనంతరం త్రినాధరావు సందీప్ కిషన్‌తో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మజాకా