ప్రత్యేక తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని, పదవుల కంటే ప్రజల ఆకాంక్షలకే ప్రాధాన్యం ఇచ్చిన గొప్ప పోరాటయోధుడని కరీంనగర్ మేయర్ శ్రీనివాస్ అన్నారు.
కరీంనగర్ నగర వ్యాప్తంగా ప్రతీ డివిజన్ లో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. 28వ డివిజన్ కిసాన్ నగర్ లో రూ.25 లక్షల నిధులతో చేపడుతు�