మాసస్, విష్ణుప్రియ నర్తించిన ‘జరీ జరీ పంచె కట్టు’ జానపద గీతాన్ని నివ్రితి వైబ్స్ యూ ట్యూబ్ ఛానల్ ద్వారా గురువారం విడుదల చేశారు. సుద్దాల అశోక్‌తేజ రచించిన ఈ పాటకు మదిన్ సంగీత సారథ్యం వహించారు. శ్రావణ
ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ఖాన్'. కల్యాణ్ జి గోగణ దర్శకుడు. డా॥ నాగం తిరుపతి రెడ్డి నిర్మాత. పాయల్‌రాజ్‌పుత్ కథానాయిక. ఈ నెల 19న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చే�