రవితేజ సోదరుడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘మారెమ్మ’. మంచాల నాగరాజు దర్శకుడు. మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు నిర్మిస్తున్నారు. బుధవారం టీజర్‌ను విడుదల చేశారు. గ్రామదేవత
Maremma | రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వాస్తవ ఘటనల ఆధారంగా మాధవ్ భూపతి రాజు హీరోగా వస్తోన్న ‘మారెమ్మ’ టీజర్‌ను విడుదల చేశారు. ఈ మూవీలో దీపా బాలు హీరోయిన్గా నటిస్తుండగా... వికాస్ వశిష్ట, వినోద్ కుమార్, దయానం�