Deool Band2 | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కేవలం తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ 'కింగ్' అనిపించుకున్నాడు. ఆయన చేసిన ఒక చిన్న సాయం, ఒక ప్రాంతీయ సినిమాను ఏకంగా రూ. 80 కోట్ల క్లబ్లో చేరేలా చేసింది.
Priya Bapat | బాలీవుడ్, మరాఠీ చిత్ర పరిశ్రమలలో గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియా బాపట్ తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఒక చేదు అనుభవాన్ని తాజాగా పంచుకుంది.